కనక వర్షిణీ శ్రీ లక్ష్మీ
కుబేర భగవతి శ్రీ లక్ష్మీ
జనక నందనీ శ్రీ లక్ష్మీ
జగజ్జననీ శ్రీ లక్ష్మీ
ధైర్య వర్ధనీ శ్రీ లక్ష్మీ
ధన ధాన్య దాయినీ శ్రీ లక్ష్మీ
త్రిశక్తిరూపా శ్రీ లక్ష్మీ
త్రిభువన వంద్యా శ్రీ లక్ష్మీ
సాగర జనితా శ్రీ లక్ష్మీ
భవసాగర తరణీ శ్రీ లక్ష్మీ
సుఖములనిమ్మూ శ్రీ లక్ష్మీ
సంపదనిమ్మూ శ్రీ లక్ష్మీ
No comments:
Post a Comment