తెలుగు జాతి వెలుగు - కోరికలు
తెలుగు జాతి వెలుగు
ప్రజల ఆశలు మరింత పెరుగు
ప్రజల జీవితానికి మరింత మెరుగు
పాడి పంటలు అందరికి కలుగు
శుభకార్యాలు దండిగా జరుగు
శుభకార్యాలు దండిగా జరుగు
వైషమ్యాలు వైరాలు తొందరగా తరుగు
నేత్రుత్వ అకార్యాలు విరుగు
జాతి అంటా ఒకటిగా మెలుగు
త్యాగరాజ సంగీతానికి ఆంధ్రావని కావలి అరుగు
ఆంధ్రుల శాస్త్రాల, యంత్రాల పెరగాలి జిలుగు
కాలుష్యం అన్ని చోట్లా కావలి నలుగు
ప్రపంచమంతా వ్యాపించాలి తెలుగు